• 12 hours ago
AP GOVT ALLOCATIONS FOR EDUCATION: 3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్​ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రూ.48 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ రూపొందించారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షలు కోట్లు దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటింది. ఇక ఇందులో పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు కేటాయింపులు చేశారు.

Category

🗞
News

Recommended