Government Allocated Huge Funds To Industries And Tourism : విధ్వంసానికి గురై నలిగిపోతున్న రాష్ట్రానికి తిరిగి కొత్త ఊపిరి ఇచ్చేందుకు పరిశ్రమలు, పర్యాటక శాఖలకు ప్రభుత్వం పెద్దఎత్తున కేటాయింపులు చేసింది. వైఎస్సార్సీపీ అనాలోచిత నిర్ణయాలతో షాక్ తిన్న ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు భారీగా నిధులిచ్చింది.
Category
🗞
News