• 3 hours ago
URBAN and RURAL Development Budget : కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు సమతూకం పాటిస్తూ నిధులు కేటాయించింది. రాజధాని కోసం బడ్జెట్‌లో ఒక్క రూపాయీ కేటాయించకున్నా స్వీయ పెట్టుబడి వనరుల సాయంతో అమరావతి పనులు చేపడతామంది.

Category

🗞
News

Recommended