GHMC And Food Officials Raids On Star Hotel : ఓ స్టార్ హోటల్లో వడ్డించిన దోశలో బొద్దింక ప్రత్యక్షమైన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత హోటలో తనిఖీలు నిర్వహించారు. హోటల్లోని వంటగదిని ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించగా బొద్దింకలు దర్శనమిచ్చాయి.
Category
🗞
News