SLBC Tunnel Collapse Updates : ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని గాలించే ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలో గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో ఒక చోట నిర్దేశిత లోతు వరకు తవ్వగా లోహపు వస్తువులే బయట పడ్డాయి. దీంతో రాడార్ సర్వేలో గుర్తించిన 8 ప్రాంతాల్లో భాదితులు తప్పకుండా ఉంటారన్న హామీ లేకుండా పోయింది.
Category
🗞
News