Union Minister RamMohan Naidu On Mamnoor Airport : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్లే మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్రం ఒత్తిడి వల్ల భూ కేటాయింపులు జరగడంతో 8 నెలల్లోనే క్లియరెన్స్ ఇచ్చామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. హైదరాబాద్లోని కవాడీగూడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Category
🗞
News