• 3 hours ago
ORCHIDS International School Siege at Langar House in Hyderabad : రూల్స్ పాటించని సంస్థలు, భవనాలు, వ్యక్తులకు ఇటీవల హైదరాబాద్​లో అధికారులు చెక్ పెడుతున్నారు. నిబంధనలు పాటించనందుకు బంజారాహిల్స్​లో ఓ స్టార్ హోటల్​కు ఇటీవల తాళం వేసిన ఘటన మరువక ముందే లంగర్​ హౌస్​లో అధికారుల ఆదేశాలు బేఖాతరు చేసిన స్కూల్​కు చెక్​ పెట్టింది విద్యాశాఖ.

Category

🗞
News

Recommended