Universities Faculty Posts Vacant in AP : పేరుకే విశ్వవిద్యాలయాలు అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిస్థితి. 76 శాతం రెగ్యులర్ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధించేవారు కరవయ్యారు. కొన్నేళ్లుగా పదవీ విరమణలే తప్ప నియామకాల్లేవు. దీంతో చాలా సబ్జెక్టులు సొంతంగా చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థుల ప్రమాణాలు, ప్రవేశాలు నేలచూపులు చూస్తున్నాయి.
Category
🗞
News