• yesterday
Chandrababu Meeting with TDP leaders: పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలకు అండగా నిలిచే బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీడి నెల్లూరు పర్యటనలో భాగంగా రామానాయుడు పల్లె సమీపంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ట్రూ స్పిరిట్​తో పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానన్నారు. సాంకేతికత వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. పదవుల కోసం తన చుట్టు తిరగవద్దని, ప్రజలతో తిరగాలని ఆయన తెలిపారు. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే ప్రజలతో ఉండాలన్నారు.

Category

🗞
News

Recommended