Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Miss World Contestants Heritage Walk : మిస్‌వరల్డ్‌ పోటీల ముద్దుగుమ్మలు హైదరాబాద్‌ చారిత్రక ప్రాంతాల్లో సందడి చేశారు. చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌తో అలరించారు. మర్ఫా బ్యాండ్‌తో స్వాగతం పలికారు. లాడ్‌బజార్‌లో సుందరీమణులు గాజులు, ఇతర వస్తువులు కొనుగోలుచేశారు.

Category

🗞
News

Recommended