మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏడేళ్ల తర్వాత ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ నమోదు చేస్తూ 22 బాల్స్ లోనే అర్థశతకాన్ని పూర్తి చేశాడు. ఈ ప్రాసెస్ లో ముంబై బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాతో గొడవైంది కరుణ్ నాయర్ కి. ఇన్నింగ్స్ 6వ ఓవర్ లో తన రెండో ఓవర్ వేయటానికి బుమ్రా వచ్చాడు. అయితే బుమ్రాను లెక్కపెట్టకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు కరుణ్ నాయర్. వరుసగా రెండు బంతులను రెండు సిక్సులు కొట్టిన కరుణ్ నాయర్..మరో బంతిని బౌండరీకి తరలించాడు. ఇక అదే ఓవర్ ఆఖర్లో డబుల్ తీసేందుకు ప్రయత్నించిన కరుణ్ నాయర్..పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీజు దగ్గర ఉన్న జస్ ప్రీత్ బుమ్రాను గట్టిగా ఢీకొట్టాడు. వాస్తవానికి కరుణ్ నాయర్ చూసుకోకుండా తగిలాడనే విషయం రీప్లైస్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతున్నా బుమ్రా మాత్రం గొడవకు దిగాడు. కరుణ్ నాయర్ ను తిడుతూ హేళన చేశాడు. దీనిపై ఒళ్లు మండిన కరుణ్ నాయర్ అంపైర్ , ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇదే విషయమే సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్లు అంతగా పట్టించుకోలేదు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలోనూ కరుణ్ నాయర్ తో గొడవ పడుతూనే కనిపించాడు బుమ్రా. వీళ్లిద్దరూ ఇంత గొడవపడుతుంటే పెద్ద మనిషిగా తీర్పు చెప్పాల్సిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఏంటో తెలుసా. వాళ్లిద్దరూ కొట్టుకుంటున్నారు గా కొట్టుకోనివ్వండి అంటూ శకుని మామ పాత్రలో కనిపించాడు రోహిత్ శర్మ. మీరూ మీరూ కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్ టైన్ చేయండి అన్నట్లు కొంటెంగా నవ్వుతూ కళ్లెగరేస్తూ కనిపించాడు . మ్యాచ్ పూర్తైంది ముంబై మ్యాచ్ గెలిచింది బుమ్రా మాత్రం ఇష్యూను వదిలిపెట్టలేదు. మ్యాచ్ పూర్తైన తర్వాత కరుణ్ నాయర్ తో మాట్లాడుతూ మళ్లీ అదే కన్వే చేసే ప్రయత్నం చేశాడు బుమ్రా. సో అలా ఎడతెగని వివాదంలా సాగిందన్నమాట ఇష్యూ.
Category
🗞
NewsTranscript
00:0037 तरवात IPL लो एंट्री इच्चिन डेल्ली बैटर करुन्नाईर, इम्पैक्ट प्लेयर गवच्ची, इम्पैक्ट फुल इन्निंग्स आडियाडू
00:1177 तरवात IPL लो हाफ सेंच्री नम्मोधी चेस्तु, 22 बाल्स लोने अर्धस अतकानी पूर्थी चेस्तु
00:16इप्रोसेस लो मुंबाई बोलर जेस्प्रीद बुम्रा तो गडवैंदी करुन्नाईर की, इन्निंग्स 6 वावर लो तनन 2 वावर वेड़ायन कोच्चेडू बुम्रा, ऐते बुम्रानु लेक्कपेट्टकोंडा सिक्सरल वर्षिं कुरुपिंचेडू करुन्नाईर, वर्ष
00:46रीप्लेस लो चुस्ते क्लियरगा अर्धमोत्वुन्ना, बुम्रा मात्रों गडवुक रिगेडू, करुन्नाईर नु तिडुत्तू हैलन जेसेडू, दीनपे वोल्डु मंड़िपेन करुन्नाईर, एमपेर, मुंबाय केप्टेन हार्दिक पाण्डियाकी, इदे विशे
01:16पात्रों गर्मींच दूरो रोई सर्मा, मीरु मीरु कोट्टु कोंडी, अममन्ले एंटर्टैंच एइंडियान मेड्ले, कोंटेगा नवुत्वु, कड्ल्यकरेस्ट गड़िए, मैच्च कूर्थे इंदी, मुंबाय मैच्च कोड़ गेचिन, पुम्रा मात्रों इश्युन
01:46पात्रों नवुत्व