• 2 days ago
Heavy Rains in Hyderabad : హైదరాబాద్ నగరంలో సుమారు గంటపాటు వర్షం దంచి కొట్టింది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ నిలిచిపోయింది.

Category

🗞
News
Transcript
05:30Oh
06:00They're coming!
06:02Wait for me!
06:04I'll take care of it!
06:14Oh no!
06:16Don't!
06:18Oh no!
06:20They're coming!
06:22Oh no!
06:24Wait!
06:26Don't!
06:58To be continued in part 2

Recommended