• 2 days ago
Heavy Rains Lashed Some Districts in AP : తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికితోడూ వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికొస్తే ఎండ, లోపలుంటే ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఒక్కసారిగా వరుణుడు పలకరించాడు. పలుచోట్ల వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
00:10It is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
00:20This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
00:30This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
00:40This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
00:50This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
01:00This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
01:10This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
01:20This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
01:30This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
01:40This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.
01:50This is one of the most popular tourist attractions in Kuala Lumpur, India.

Recommended