Skip to playerSkip to main contentSkip to footer
  • 4/1/2025
Woman Burnt Her Lover Bike in Visakha : విశాఖలో ఓ ప్రియురాలి కోపం రూ. 19 లక్షల మేర ఆస్తినష్టానికి దారి తీసింది. ప్రియుడు తనతో సన్నిహితంగా మెలగటం లేదనే కోపంతో అతని ఖరీదైన బైక్‌కు నిప్పు పెట్టింది. దీంతో పక్కనున్న 18 వాహనాలు కాలిపోగా మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. మూడ్రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. జీవీఎంసీ (GVMC) లో విధులను నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తికి బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. అతను తనను పట్టించుకోవటం లేకపోవటంతోనే ఆ మహిళ వాహనాలకు నిప్పు అంటించినట్లు నిర్థారించి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

Category

🗞
News
Transcript
00:00
00:05
00:10
00:15
00:20
00:25
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05
01:10
01:15
01:20
01:25
01:30
01:35
01:40
01:45
01:50
01:55
02:00
02:05

Recommended