• 2 days ago
Gottipati on Reliance CBG Plant : ప్రకాశం జిల్లా దివాకరపురంలో రిలయన్స్ సంస్థ తొలి సీబీజీ ప్లాంట్​ను ఏర్పాటు చేయనుంది. దీనికి ఏప్రిల్ 2న మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. శంకుస్థాపన ప్రాంతంతో పాటు హెలిప్యాడ్, సభా వేదికను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Category

🗞
News
Transcript
00:30The Reliance CBG plant was opened by Mr. Narayan Lokesh and Mr. Anantham Mani.
00:39All of them are related to us and are working here.
00:42In the rural areas as well, we are planting grass and neighboring plants.
00:56We have also given 5,000 acres to the government.
00:58They are also giving us 15,000 crores.
01:02So far, the land has been of no use.
01:06We are bringing it under development.
01:08We are using the wastelands that we have collected for our work.
01:12With these two views, Mr. Narayan Chandran Babu Narayanan is bringing this project.

Recommended