Skip to playerSkip to main contentSkip to footer
  • 8/22/2022
Andhra Pradesh: AP CM Jagan Led YSRCP Govt supports Farmers Financially With Rythu Bharosa Scheme | జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు అలాగే అమలు చేస్తున్నారు.ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన అంశాల్లో తన తండ్రి కంటే రెండగులు ముందుకే వేస్తానని చెప్పిన విధంగానే తన తండ్రి పేరుతోనే వైఎస్సార్ రైతు భరోసా ప్రకటించారు.ఈ పధకం ప్రకటించే సమయంలో నాడు జగన్ ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ 12,500 చొప్పున రూ 50 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం పేరుతో తరువాత దీనిని అయిదేళ్ల కాలం అమలు చేయటంతో పాటుగా సంవత్సరానికి ఒక్కో విడతలో రూ 13,500 చొప్పున అందిస్తూ రూ 67,500 మేర రైతులకు అందిస్తున్నారు.


#YSRrythubharosa
#apcmjagan
#farmers
#YSRCPGovt

Category

🗞
News

Recommended