Surya Grahan 2025 - The first solar eclipse of 2025 is set for March 29, bringing a partial eclipse visible in parts of India. The event will begin at 2:20 PM IST and last until 6:13 PM IST. Check your location's visibility details
Surya Grahan 2025 - ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం చైత్ర అమావాస్య రోజున అంటే మార్చి 29న వస్తుంది. ఈ సూర్యగ్రహణం మీన రాశి,ఉత్తర భాద్రపద నక్షత్రాలలో సంభవిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు అందరూ మీన రాశిలో ఉంటారు, ఇది ఈ గ్రహణం ప్రభావాన్ని మరింత ముఖ్యమైనదిగా చేస్తుంది. ఈ సంపూర్ణ గ్రహణం మధ్యాహ్నం 02:21 నుండి సాయంత్రం 06:14 వరకు ఉంటుంది. ఈ గ్రహణం మొత్తం 3 గంటల 53 నిమిషాల పాటు కొనసాగుతుంది.
#SolarEclipse2025 #SuryaGrahan2025 #SuryaGrahanMarch2025 #SolarEclipseMarch29 #SolarEclipseDateandTime #SolarEclipseIndia #SolarEclipseTiming #SuryaGrahanDateandtime #IndiaSolarEclipse #SolarEclipseVisibility
Also Read
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా? :: https://telugu.oneindia.com/news/india/first-solar-eclipse-of-2025-will-it-be-visible-in-india-429529.html?ref=DMDesc
100 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం..ఈ రాశుల వారి జాతకాలు మారిపోతున్నాయ్ :: https://telugu.oneindia.com/jyotishyam/feature/a-rare-solar-eclipse-after-100-years-the-horoscope-of-these-zodiac-signs-are-changing-429127.html?ref=DMDesc
మార్చిలో తొలి సూర్యగ్రహణంతో ఈ రాశులవారే మహర్జాతకులు! :: https://telugu.oneindia.com/jyotishyam/feature/these-zodiac-signs-will-be-the-lucky-ones-with-the-first-solar-eclipse-of-this-year-421669.html?ref=DMDesc

Category
🗞
News