Skip to playerSkip to main contentSkip to footer
  • 3/30/2025
IPL 2025
రాజస్థాన్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది చెన్నై ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చెన్నై బ్యాటర్లు తడబడ్డారు రాజస్థాన్ బౌలర్లు మొదటినుంచి అదరగొట్టారు అయితే ధోనీ క్రీజ్ లో ఉన్నంతసేపు కాస్త ఆశలు పెట్టుకున్నారు చెన్నై ఫాన్స్ ధోని అవుట్ కావడం తో ఆశలు ఆవిరి అయ్యాయి 6 పరుగుల తేడా తో రాజస్థాన్ జట్టు గెలుపొందింది పవర్ ప్లే లో వేగం గా పరుగులు చేయలేకపోవడమే ఓటమికి ఒక కారణం గ చెన్నై కెప్టెన్ రుతురాజ్ చెప్పాడు

Chennai failed to chase down the target of 183 runs set byRajasthan . Chennai batsmen struggled from the start of the innings. Rajasthan bowlers were impressive from the start, but there was some hope as long as Dhoni was at the crease.Chennai fans' hopes were dashed after Dhoni's dismissal. Rajasthan won by 6 runs. Chennai captain Ruturaj said that one of the reasons for the defeat was the inability to score runs quickly in the power play.


#ipl2025
#cskvsrr
#chennaisuperkings
#rajasthanroyals
#t20cricket
#gowhathistadium
#acastadium
#gowhathi

Category

🗞
News

Recommended