• 2 days ago
IPL 2025 - ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో కీలక మార్పు చేసింది. గత రెండు మ్యాచ్‌లు ఆడిన యువ పేసర్ సిమర్జిత్ సింగ్‌ను పక్కన పెట్టి యువ ప్లేయర్ జీషన్ అన్సారీకి అవకాశం ఇచ్చింది. వైజాగ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావించిన ఆరెంజ్ ఆర్మీ.. లెగ్ స్పిన్నర్ అయిన జీషన్ అన్సారీకి అవకాశం కల్పించింది. దాంతో అతను ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన జీషన్ అన్సారీ గురించి తెలసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

IPL 2025 - Watch Zeeshan Ansari, the young leg-spinner from Uttar Pradesh, make a sensational IPL debut for Sunrisers Hyderabad (SRH) against Delhi Capitals (DC)! 🎯 In his very first match, Zeeshan picked up 3 crucial wickets, proving his talent on the big stage.

🏏 Match Highlights:
✅ Zeeshan Ansari’s Magical Spell 🎩
✅ 3 Wickets That Shocked DC ⚡
✅ Rising Star of SRH 🌟


#IPL2025 #ZeeshanAnsari #MitchellStarc #SRHvsDC #SunrisersHyderabad #DelhiCapitals #SRH #DC #SRHvsDC2025

Also Read

సొంత గడ్డపై తొలిమ్యాచ్- హార్దిక్ సేనకు అనన్య పాండే కావాల్సొచ్చిందట.. :: https://telugu.oneindia.com/sports/mi-vs-kkr-ananya-panday-to-perform-in-mumbai-for-mumbai-indians-match-against-kkr-in-ipl-2025-430669.html?ref=DMDesc

SRH డేంజరస్ ప్లేయర్‌‌కి షాక్ ఇచ్చిన కావ్య పాప..? :: https://telugu.oneindia.com/sports/sunrisers-hyderabad-team-playing-eleven-for-the-match-against-delhi-430667.html?ref=DMDesc

మ్యాచు పాయె.. డబ్బులూ పాయె: ఎన్ని కష్టాలొచ్చాయ్ మచ్చా :: https://telugu.oneindia.com/sports/gt-vs-mi-hardik-pandya-has-been-fined-rs-12-lakh-for-slow-over-rate-in-ipl-2025-430657.html?ref=DMDesc

Category

🗞
News

Recommended