• 2 days ago
IPL 2025 : ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన చేసింది చెన్నై జట్టు అనేక క్యాచ్ లను నేలపాలు చేశారు ఆ జట్టు ఫీల్డర్లు దీంతో బెంగళూరు బ్యాటెర్లు చెలరేగి ఆడారు మొదట్లో సాల్ట్ బ్యాటింగ్ చుస్తే ఖచ్చితంగా rcb 200 క్రాస్ చేస్తుంది అనుకున్నారు అంతా కానీ సాల్ట్ ను ధోని స్టంప్ అవుట్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి అందుకే ధోని ఎప్పటికీ స్పెషలే బెంగుళూరు ఫిక్స్ చేసిన 198 టార్గెట్ ను చెన్నై ఎలా చేజ్ చేస్తుందో చూడాలి

~ED.232~PR.366~

Category

🗞
News

Recommended