• 2 days ago
IPL 2025 : CSK VS RCB ఈ రోజు ipl లో మరో కీలక పోరు జరగనుంది ఇప్పటికే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై ఒక్కసారైనా కప్పు కొట్టాలని చూస్తున్న బెంగళూరు చెన్నై వేదికగా తలపడనున్నాయి రెండు జట్లలో మంచి ఆటగాళ్లు ఉండటం ఇరు జట్లకు కలిసొచ్చే అంశం ఏ టీం నూ తక్కువ అంచనా వేయడానికి లేదు మైదానం లో ఆటగాళ్ల ప్రదర్శన బట్టే గెలుపు దక్కుతుంది మరో వైపు టాస్ కూడా కీలకం కావొచ్చు

Another crucial match will be played in the IPL today. Chennai, who have already won the title 5 times, will face Bangalore, who are looking to win the trophy at least once. The fact that both teams have good players is a factor that unites both teams.
No team should be underestimated. Victory will be decided by the players' performance on the field. On the other hand, the toss can also be crucial

#IPL2025
#CSKvsRCB
#RCBvsCSK
#IPL2025Live
#CricketLive
#ChennaiSuperKings
#RoyalChallengersBangalore
#IPLMatchUpdates
#ChepaukStadium
#Msdhoni
#Viratkohli
#CSK
#RCB

Also Read

ముంబై ఇండియాన్స్ క్రికెటర్‌ను బ్యాట్‌తో కొట్టిన ధోని :: https://telugu.oneindia.com/sports/dhoni-hits-mumbai-indians-cricketer-with-bat-429955.html?ref=DMDesc

MS Dhoni: ఎంఎస్ ధోని మ్యాజిక్.. రెప్పపాటులో సూర్య కుమార్ యాదవ్ ఔట్!(వీడియో) :: https://telugu.oneindia.com/sports/ms-dhoni-magic-surya-kumar-yadav-stumped-in-a-flash-video-goes-viral-429847.html?ref=DMDesc

MS Dhoni: ఐపీఎల్ రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చిన ఎంఎస్ ధోని :: https://telugu.oneindia.com/sports/ms-dhoni-hints-at-retirement-in-ipl-says-he-will-play-as-long-as-chennai-needs-him-429767.html?ref=DMDesc

Category

🗞
News

Recommended