• 2 days ago
ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు... క్రీజులో ఉన్నది కాసేపైనా... సిక్సర్ల వర్షంతో ఓ ఊపు ఊపేశాడు. ఉప్పల్ స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. ఓ వైపు లక్నో బౌలర్లు తమ జట్టును ఊచకోత కోస్తుంటే.. అదే ఊచకోతను తిరిగి వారికి చూపించాడు. ఒక్క ఫోరు కూడా లేకుండానే సిక్సర్లతోనే విరుచుకుపడ్డాడు. దీంతో ఇప్పుడతడి గురించే క్రికెట్ అభిమానులంతా ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతడెరంటే అనికేత్ వర్మ.

: He came to bat at number six... He was at the crease for a while... He made a splash with a shower of sixes. He made the Uppal stadium tremble. On one side, the Lucknow bowlers were massacred by their team.. He showed them the same massacre back.He hit sixes without even a single four. Now all the cricket fans are asking about him. So, who is he? Aniket Verma.


#aniketverma
#ipl2025
#srhvslsg
#sunrisershyderabad
#lucknowsupergiants
#indianpremierleague
#matchanalasys
#cricketmatch
#cricketfans
#t20cricket

Category

🗞
News

Recommended