• 2 days ago
Chilakaluripet - చిలకలూరిపేట రాజకీయ పోరు చిలికి చిలికి గాలి వానగా మారింది. మర్రి రాజశేఖర్, విడదల రజిని, లావు శ్రీకృష్ణ దేవరాయలు మధ్య రాజకీయ విభేదాలు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ అవకతవకలు బయటపెట్టేశాయా? నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఈగో దెబ్బ తినండంతో ఆయన కీలక ఫైళ్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అందజేశారా? ఈ ఉచ్చు ఎవరి చుట్టూ బిగిస్తుంది?

Chilakaluripet - The political battle in Chilakaluripet has turned into a storm of internal conflicts. Have the political differences between Marri Rajasekhar, Vidadala Rajini, and Lavu Sri Krishna Devarayalu exposed the liquor scandals that took place during the previous YSRCP government? Did Narasaraopet MP Lavu Sri Krishna Devarayalu, feeling his ego was hurt, hand over crucial files to Union Home Minister Amit Shah? Around whom is this political noose tightening?



#Chilakaluripet
#LavuSriKrishnaDevarayalu
#VidadalaRajini
#MarriRajasekhar
#YSJagan
#Narasaraopet
#Palnadu
#APLiquorScam
#delhiliquorscam

Also Read

విడదల రజినీకి బిగుస్తున్న ఉచ్చు.. వెలుగులోకి సంచలన విషయాలు! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vidadala-rajini-in-trap-ips-officer-jashuva-sensations-on-vidadala-rajini-430077.html?ref=DMDesc

విడదల రజనీకి ఎంపీ లావు దిమ్మదిరిగే కౌంటర్..! నువ్వు మొదలుపెట్టింది నేను..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-mp-lavu-sri-krishna-devarayalu-strong-counter-to-ysrcp-leader-vidadala-rajinis-remarks-429887.html?ref=DMDesc

ఏ-1గా మాజీ మహిళా మంత్రి, బిగిస్తున్న ఉచ్చు- రంగం సిద్దం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/acb-files-case-on-vidadala-rajini-in-stone-crusher-complaint-along-with-one-ips-officer-429749.html?ref=DMDesc

Category

🗞
News

Recommended