• 5 hours ago
Bill Gates - A transformative partnership between Chandrababu Naidu & Bill Gates to drive AI-powered progress in Andhra Pradesh


Bill Gates - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీలో బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సుపరిపాలన, ఉపాధి కల్పన అంశాల్లో గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తన స్నేహితుడు బిల్ గేట్స్‌తో సమావేశం ఎప్పుడు అద్భుతమేనంటూ సీఎం చంద్రబాబు గారు పేర్కొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఎక్కువ సహకారం అందిస్తామని బిల్ గేట్స్ భరోసా ఇచ్చారని సీఎం తెలిపారు. త్వరలోనే బిల్‍గేట్స్ ఏపీలో పర్యటిస్తారని సీఎం వెల్లడించారు.


#ChandrababuNaidu #BillGates #APCM #AndhraPradesh #Technology #ArtificialIntelligence #Development #BillGatesFoundation #SwarnaAndhraPradesh #TDP

Also Read

బిల్‌గేట్స్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ.. ఆ విషయాలపైనే డిస్కషన్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-tweet-on-meeting-with-bill-gates-429259.html?ref=DMDesc

ఏపీలో 50 ఏళ్లకే పెన్షన్ పై మంత్రి కొండపల్లి కీలక ప్రకటన.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-kondapalli-key-announcement-on-pension-at-50-years-in-ap-429133.html?ref=DMDesc

టీడీపీ ఓటమికి కారణం నేనే... అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-says-himself-reason-for-tdp-defeat-in-2004-2019-assembly-elections-429011.html?ref=DMDesc

Category

🗞
News

Recommended