• 8 hours ago
YS Jagan, KCR - Why AP Ex CM YS Jagan Mohan Reddy and Telangana Ex CM KCR Not Attending to Assembly on the occasion of Budget 2025


YS Jagan, KCR - తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇద్దరు నేతలు కూడా అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమావేశాల తొలి రోజు జరిగే గవర్నర్ ప్రసంగం కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎవరు వ్యూహాలు రచిస్తున్నారు. ఎవరు ఆచరిస్తున్నారు?


#ysjagan
#kcr
#telangana
#AndhraPradesh
#YSRCP
#BRS
#APBudget2025
#TelanganaBudget2025

Also Read

కేసీఆర్.. మళ్లీ మొదటికి? :: https://telugu.oneindia.com/news/telangana/former-cm-and-brs-chief-kcr-is-unlikely-to-attend-the-assembly-budget-speech-today-429213.html?ref=DMDesc

వైసీపీకి జగన్ సన్నిహిత నేత గుడ్ బై..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-mlc-marri-rajasekhar-resign-for-party-to-join-in-tdp-soon-429211.html?ref=DMDesc

జాతిపిత.. బూతుపిత.. ఈ పితలాటకం ప్రజలకెందుకు? :: https://telugu.oneindia.com/news/telangana/discussion-in-public-over-words-war-between-brs-and-congress-with-jathipitha-boothupitha-comments-429093.html?ref=DMDesc

Category

🗞
News

Recommended