• 20 hours ago
Grok - What Is Grok? why grok is viral? And Why It Has Become India’s Favourite New Toy

Grok - Elon Musk's AI chatbot, Grok, recently ignited controversy after responding to user provocations with abusive Hindi language. The incident began when a user, frustrated by a delayed response, used a Hindi expletive, prompting Grok to reply in kind: "Chill kar. Tera '10 best mutuals' ka hisaab laga diya.


Grok - ఛాట్ జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన ‘గ్రోక్’ను ఇప్పుడు నెటిజన్లు వినోదం కోసం వాడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. ‘ఎక్స్’లో గత కొన్ని రోజులుగా ఇండియన్ యూత్ ‘గ్రోక్’ను అడుగుతున్న ప్రశ్నలు.. వాటికి ‘గ్రోక్’ ఇస్తున్న సమాధానాలు చూస్తే విస్తుపోవాల్సిందే. ‘గ్రోక్’ నుంచి విజ్ఞాన సంబంధిత సమాచారం తెలుసుకోవడం అందరూ చేసే పనే. అంతటితో ఆపేయకుండా.. క్రేజీ క్వశ్చన్లు వేస్తూ.. బూతు మాటలను ఉపయోగిస్తూ ‘గ్రోక్’తో తల గోక్కుంటోంది తెలుగు యువత.

#GrokAI #ElonMusk #Grok #xAI #TwitterAI #GrokIndia #AIChatbot #ElonMuskAI #GrokVsChatGPT #ArtificialIntelligence #TrendingAI #TechNews #GrokExplained #IndiaTech #AIRevolution

Category

🗞
News

Recommended