AP ECONOMIC SURVEY 2025: విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసంవైపు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి శుభ శకునాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రెండెంకలు దాటుతుందని, తలసరి ఆదాయం భారీగా పెరగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. పంటలు సంవృద్ధిగా పండటంతోపాటు, పారిశ్రామికాభివృద్ధి, సేవా రంగంలోనూ గణనీయమైన మార్పు కనిపించనున్నట్లు ఆశాభావం వ్యక్తంచేసింది.
Category
🗞
News