BC Janardhan on Maritime Policy : విజయవాడలో మారిటైమ్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి విజన్-2047 మార్గదర్శకాల రూపకల్పనపై సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మారిటైమ్ పాలసీ-2024లోని ప్రధాన అంశాలను పెట్టుబడులశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య వివరించారు.
Category
🗞
News