Skip to playerSkip to main contentSkip to footer
  • 8/18/2021
Very Few Have Survived A Flight, Hiding In The Wheels Of An Aircraft, One Of Them Is An Indian

#Heathrow
#London
#Delhi
#Stowaway
#PardeepSaini

కాబూల్ ఎయిర్ పోర్టు లో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలుదేశాన్ని వదిలి వెళ్లే క్రమంలోఓ ఎయిర్ ఫోర్స్ విమానం రాగా… రన్వేపై కదులుతున్న ఆ విమానం ఎక్కారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలువిమానం డోర్ క్లోజ్ చేసిన కూడా వేలాడుతూ ప్లేన్ లోనే ప్రయాణం చేశారు ప్రజలు.ఒక దశలో కొందరు విమానం రెక్కలు, టైర్ల భాగం వద్ద దాక్కొని ప్రయాణించేందుకు ప్రయత్నించగా.. టేకాఫ్‌ అయిన తర్వాత కిందపడి ప్రాణాలు కోల్పోయారు.అయితే ఇలా చక్రాల కింద నక్కి.. ప్రయాణం చేయడం ఇదేమి మొదటి సారి కాదు

Category

🗞
News

Recommended