Skip to playerSkip to main contentSkip to footer
  • 4/15/2019
Shobha Yatra, a massive procession, taken out on the occasion of Rama Navami attracted thousands of youngsters from in and around the city on Sunday.
#sriramanavami
#hyderabad
#bhadrachalam
#telangana
#bhadradri
#ramalayam
#wedding
#devotees

శ్రీరామ నవమి రోజున ఏటా హైదరాబాద్‌లో నిర్వహించి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు తరిలివచ్చారు. కాషాయ జెండాలతో వీధులన్నీ రెపరెపలాడాయి. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్ర కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్ పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్‌కు పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు.

Category

🗞
News

Recommended