Skip to playerSkip to main contentSkip to footer
  • 8/20/2018
Former minister Mutha Gopalakrishna and a few others from different parties formally joined the Jana Sena Party (JSP) in Hyderabad on Saturday in presence of party chief Pawan Kalyan.
#pawankalyan
#janasena
#muthagopalakrishna
#Kakinadacongress
#andhrapradesh
#amaravati


మాజీ మంత్రి ముత్తా గోపాల‌కృష్ణ, ఆయ‌న‌ తనయుడు ముత్తా శ‌శిధ‌ర్ శనివారం జనసేనలో చేరారు. వారితో పాటు దాదాపు 500 మంది అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైద‌రాబాద్ మాదాపూర్‌లోని పార్టీ కార్యాల‌యంలో వారికి పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, టీడీపీ కార్పొరేటర్ మాకినీడు శేషుకుమారి తదితరులు కూడా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.

Category

🗞
News

Recommended