Skip to playerSkip to main contentSkip to footer
  • 8/31/2021
MaheshBabu and AlluArjun to meet CM Jagan along with Chiranjeevi on September 4th to discuss about ticket rates issue
#Chiranjeevi
#Pawankalyan
#Ysjagan
#Andhrapradesh

ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీద ఏదైనా హాట్ టాపిక్ నడుస్తుంది అంటే అది టాలీవుడ్ డ్రగ్స్ కేసు అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి జరపబోయే సమావేశం. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసు గురించి ఇప్పటికే పూరి జగన్నాథ్ రంగంలోకి దిగి ఈడీ విచారణకు హాజరు కాగా మరో కొద్ది రోజుల్లో చిరంజీవి ఒక బృందంతో కలిసి వెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ కోసం ఒక పెద్ద ప్లానే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

Category

🗞
News

Recommended