Skip to playerSkip to main contentSkip to footer
  • 4/15/2020
Mani Ratnam First ever live chat along with his wife Suhasini.
#DirectorManiRatnam
#ActressSuhasini
#SuhasiniManiRatnam
#AditiRaoHydari
#Madhavan
#maniratnamlive
#ManiRatnammovies
#PonniyinSelvan
#Kollywood

ప్రముఖ దర్శకుడు మణిరత్నం మొదటిసారిగా సోషల్‌ మీడియా లైవ్‌చాట్‌లోకి వచ్చారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో ఆసక్తి కనబరచని ఆయన తన భార్య, నటి సుహాసిని నిర్వహించిన లైవ్‌చాట్‌లో మొదటిసారిగా పాల్గొన్నారు. అంతేగాక సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండే ఆయన ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Recommended