Skip to playerSkip to main contentSkip to footer
  • 12/5/2017
Actor Shalini Pandey, who rose to fame and popularity, with Arjun Reddy. Now she is acting in Mahanati and Tamil movie 100% Kadhal (remake of 100% Love).

అర్జున్‌రెడ్డి చిత్రంలో అద్భుతమైన అభినయంతో షాలిని పాండే ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఆ చిత్రంలో షాలిని పాండే తెలుగు ప్రేక్షకులతోపాటు, సినీ విమర్శకులకు మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో ఘన విజయం సాధించిన 100% లవ్ చిత్రం తమిళ రీమేక్‌తోపాటు, మహానటి చిత్రంలో నటిస్తున్నది. ఈ నేపథ్యంలో షాలిని పాండే ఇటీవల మీడియాతో ముచ్చటిస్తూ ముద్దుల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు.
అర్జున్‌రెడ్డి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకొంటున్నాను. కథ, క్యారెక్టర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను. నా కెరీర్‌కు ఉపయోగపడుతుంది అనుకొంటేనే నేను సినిమాలను అంగీకరిస్తున్నాను అని షాలిని పాండే తెలిపారు.

Recommended