Skip to playerSkip to main contentSkip to footer
  • 11/18/2021
Pushpa movie high demand in kerala and tamil theatrical bussiness deal, And Samantha Ruth Prabhu imposes conditions to Pushpa unit for song shooting.
#Pushpa
#AlluArjun
#RashmikaMandanna
#Samantha
#Sukumar
#Sunil
#AnasuyaBharadwaj
#Tollywood

అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొదటిసారి రెండు వందల కోట్ల బిజినెస్ మార్కును చేరుకోవడంతో అల్లు అర్జున్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే తదుపరి సినిమా కూడా అంతకు మించి అనేలా ఉండాలి అని పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బన్నీకి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. హిందీ డబ్బింగ్ సినిమాలకి అయితే భారీ స్థాయిలో వ్యూవ్స్ సైతం వస్తున్నాయి. ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా మెల్లగా అల్లు అర్జున్ కు క్రేజ్ ఏర్పడుతోంది.

Category

🗞
News

Recommended