Skip to playerSkip to main contentSkip to footer
  • 11/13/2017
Hero Bobby Simha Speach on DongaDocchaDu" Movie Audio launch in Prasad labs Hyderabad

కల్పతి. ఎస్.అఘోరన్ సమర్పణలో,సుసి.గణేశన్ దర్శకత్వంలో ''దొంగోడోచ్చాడు'' అనే సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం ఆడియో విడుదల చేసారు,ఈ సందర్భంగా సంగిత దర్శకుడు విద్యాసాగర్,హీరో బోబి సింహ,విలన్ ప్రసన్న,హిరోయిన్ అమలా పాల్,కెమరామెన్.p.చెల్ల దురై,నిర్మాత.ఎస్.గణేష్...పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నటుడు,హీరొయిన్ స్నేహ బర్త ప్రసన్న మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు తమిళం లో చెయ్యటం చాలా సంతోషంగా వుంది ఈ సినిమాకి సంగీతం అందించిన విద్యసాగర్ గారికి నా కృతజ్ఞతలు, సుసి.గణేశన్ చాల బాగా తీసారు ఇందులో నాకు సాంగ్స్ లెవ్వు,రొమాన్స్ లేదు అన్ని బాబి సింహానే చేసారు ఇంకో సినిమాలో నైన నాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ సరదాగా దర్శకుడిపైన సెటైర్ వేసాడు,ఇంకా మాట్లాడుతూ ఇదొక యునివర్సల్ సబ్జెక్ట్.,మంచి మెస్సేజ్ కూడా వుంటుంది,సోషల్ మీడియా ఎలా వాడుతున్నారో తెలుస్తుంది సుసితో పని చెయ్యటం నా అదృష్టం,అందరు బాగా చేసారు అన్ని పాటలు బాగున్నాయి ఇది అందరు తప్పకుండా చూడాల్సిన చిత్రం అన్నారు.

Recommended