Miss World contestants visit Ramoji Film City : కనువిందు చేసే కమనీయ కట్టడాలు, ఆకర్షించే ఆకృతులు, ప్రకృతి రమణీయతకు నెలవైన రామోజీ ఫిల్మ్‌సిటీలో అందాల భామలు సందడి చేశారు. ఫిల్మ్‌సిటీకి చేరుకున్న 108 మంది దేశ, విదేశాలకు చెందిన మిస్‌వరల్డ్ పోటీదారులకు అధికారులు, రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులు ఎర్రతివాచిపై స్వాగతం పలికారు. తెలుగువారి సంప్రదాయపద్ధతిలో గంధం పూసి, పన్నీరు చల్లి చిత్రపురిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌కుమార్, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు విదేశీ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీ సైనేజ్ వద్ద గ్రూప్ ఫోటోషూట్‌తో సుందరీమణులు సందడి చేశారు. అనంతరం పర్యాటక నగరిలో ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.
Category
🗞
NewsTranscript
00:00કણિવિંદુ ચેસે કમણીય કટટડાલુ આકરશિં છે આકરુતિલુ પ્રકરુતિ રમણીયતકુ નળવાયન રામોજી ફેલ
00:30પોલિસ કમિષનર સુધીર બાબુ રામોજી ગ્રુપં સંસ્તલ સી એમડી કિરણ રામોજી ફેલમસીટિ એમડી વિજ�
01:00રામોજે ફેલુમસીટીકી ચેરકુન મુદ્દગુમળુ પર્યાટક નગરી અંદારુ ચૂસી મુગ્ધુલ યારુ
01:06તાર સીતારા હોટળ્ળુ એંજ્લ ફાંટેન હવા મહલ નર્તકી ગાર્ડેન ફામ સ્ટીટ અંદાલનુ વીક્ષિસ્તુ
01:36મહ્ષય કારિદર્સી જયે શરંજન મીસ્ ઓલ્ડ લીંટેડ સીએવો જોલીય મોરલી મોરલી મોરલી મોરલી મોર�
02:06મ૨વ્લ સં લીંન વંટ સં સંલ ધશલ સૂલ તંવ�લ કા�ઓ કા�ા�ચ�લ ચેલ સં સંફ સંલ સૂલ સંલ સૂ મૂંજ સંડ
02:36It is amazing and very informative. So I am very honored and grateful. Thank you.
02:40Ramoji Film City is a beautiful place. It feels so magical. It feels like a dream to be here.
02:47The scenes are wonderful. The details in the scenes are amazing.
02:53Princess Street Convention Halls nunchie, first bussillu,
02:56Bahubali set-up adduk uch eiru kundna prapanch saundari manu,
03:00Mahishmati Samarajji andalunu vikshunchaaru.
03:02Bahubali sit-raan kosam eiru pahatu chesun na vivitharakal setting lanu,
03:06yennto asakthiga teleskundnaaru.
03:08Akadeng group photo dhigy shopping chesasaru.
03:11Bahubali sit-in eepadhii mlo eiru pahatu chesun na
03:13norethiya pradarsan vaharaniya akattu kundi.
03:32Häälläpuntia!
03:32Häälläpuntia!
03:33Hänτί eepadhi
03:35Sopr täältä
03:36Rybkki
03:371