• 16 hours ago
Vontimitta Brahmotsavam 2025 : కడపజిల్లా ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కీలకఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీటీడీ వేద పండితులు, అర్చకుల వేదమంత్రాల మధ్య వృషభ లగ్నంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వామి అమ్మవార్లకు టీటీడీ సిబ్బంది పట్టువస్త్రాలు సమర్పించారు. దీనిని తిలకించేందుకు తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని కోదండ రాముడిని దర్శించుకున్నారు.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.
01:30.

Recommended