• 15 hours ago
Kakani Prabha Fell into Canal : చేదుకో కోటయ్య మము ఆదుకో కోటయ్య అంటూ కోటప్పకొండపై భక్తులు పరవశించిపోయారు. మహాశివరాత్రి వేళ త్రికోటేశ్వరస్వామి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గం భక్తజనంతో కిటకిటలాడింది. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ క్రమంలోనే విద్యుత్ ప్రభల వెలుగులు మరో సారి ఆకర్షణీయంగా నిలిచాయి.

Category

🗞
News

Recommended