Skip to playerSkip to main contentSkip to footer
  • 4/2/2025
Minister Nimmala About Handri Neeva Project : రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధపెట్టారని నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మలరామానాయుడు అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో అత్యధికంగా హంద్రీనీవాకే రూ. 3వేల 243 కోట్లు కేటాయించారన్నారు. ఐదేళ్లు హంద్రీనీవా పనులు నిలిచిపోవడానికి సీమబిడ్డనని చెప్పుకునే జగనే కారణమని మంత్రి నిమ్మల విమర్శించారు.

Category

🗞
News
Transcript
00:00My Outro For My 20th Birthday
01:00You

Recommended