Skip to playerSkip to main contentSkip to footer
  • 4/2/2025
Ramapuram Beach Tragedy : ఆ ఇద్దరు సముద్ర స్నానం చేసేందుకు ఓ బీచ్​కి వెళ్లారు. సరదాగా ఆడిపాడారు. కానీ ఆ అలలే తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయని వారు ఊహించి ఉండరు. స్నానానికి దిగి వారిలో అలల తాకిడికి ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన మెరైన్ పోలీసులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. వీరిలో ఒకరు కోలుకోగా, మరొకరు మృతి చెందారు. మరోవైపు ఇదే ప్రాంతంలో గంట వ్యవధిలోనే మరో యువకుడు అలల ధాటికి కొట్టుకుపోతుండగా మెరైన్ పోలీసులు కాపాడి ఒడ్డుకు చేర్చి సపర్యలు చేయడంతో కోలుకున్నాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.

Category

🗞
News
Transcript
00:00Oh
01:00How did you come here?

Recommended