• 2 days ago
Waqf Amendment Bill 2025 - Union Minister of Minority Affairs, Kiren Rijiju is set to introduce Waqf (Amendment) Bill, 2024 in the Lok Sabha today. Calling it a "historic day", Mr Rijiju said the bill is being introduced in the interest of the country and those opposing it are doing so for political reasons. ​The Waqf Amendment Bill 2025 was introduced in the Lok Sabha on March 15, 2025, by the Minister of Minority Affairs. The bill aims to enhance the management and protection of waqf properties across India by introducing stricter regulations and increasing the powers of Waqf Boards.



Waqf Amendment Bill 2025 - వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగుతుంది. 8 గంటలపాటు చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది బీఏసీ. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం తర్వాత సభ ఆమోదం కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు పేర్కొన్నాయి. 12 గంటల చర్చకు విపక్షాలు పట్టుబట్టినట్లు సమాచారం


#WaqfAmendmentBill2025 #WaqfProperties #Parliament #LokSabhaDebate #WaqfAct #Rahulgandhi #MinorityRights #WaqfBoard #LegalReforms #IndianLaw

Category

🗞
News

Recommended