Uravakonda Government College Campaign : మా కళాశాలలో చేరండంటూ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రచారం చేయడాన్ని చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో పది పరీక్ష కేంద్రాల వద్ద స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకులు కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఎగ్జామ్ రాసి బయటికొస్తున్న విద్యార్థులకు వాటిని అందించి కాలేజీలో ఉన్న సదుపాయాలను వివరించారు.
Category
🗞
NewsTranscript
00:00Thank you very much.
00:01Have a great day.