IPL 2025 - Lucknow Super Giants (LSG) captain Rishabh Pant is under fire after another disappointing performance in the IPL 2025 season. In the match against Punjab Kings (PBKS), Pant managed to score just 2 runs off 5 balls before getting dismissed by Glenn Maxwell. This marks his third consecutive failure, with a total of just 17 runs in three matches. Despite being bought for a record ₹27 crore, Pant has struggled to make an impact, leading to intense criticism and trolling on social media. Fans are questioning whether the pressure of the price tag is affecting his game. Former chief selector MSK Prasad has also commented on his form, suggesting that Pant is struggling under pressure.
IPL 2025 - ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ రిషభ్ పంత్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్‌తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రిషభ్ పంత్ 5 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బిగించిన ఉచ్చును పసిగట్టలేక పంత్ మూల్యం చెల్లించుకున్నాడు.
#IPL2025 #RishabhPant #LSGvsPBKS #LucknowSuperGiants #PunjabKings #Trolled #CricketNews #IPLTrolls #PantFail #MSKPrasad #GlennMaxwell #CricketUpdates
Also Read
కావ్య మారన్‌కు ఏపీ ఆహ్వానం.. హైదరాబాద్‌కు సన్ రైజర్స్ గుడ్ బై..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/fans-invite-sunrisers-team-to-come-to-ap-430929.html?ref=DMDesc
నీ దుంప తెంచేసే వాళ్లు భయ్యా- జస్ట్ మిస్ :: https://telugu.oneindia.com/sports/rohit-sharma-fails-again-to-score-against-kolkata-knight-riders-in-ipl-2025-430913.html?ref=DMDesc
ఎవడ్రా నువ్వు.. మా రాజుగారికే ఎసరు పెట్టావ్: రూ.30 లక్షలకు 4 వికెట్లు :: https://telugu.oneindia.com/sports/who-is-mumbai-indians-pacer-ashwani-kumar-picks-4-wickets-against-kkr-on-his-ipl-debut-430877.html?ref=DMDesc

Category
🗞
News