• 2 days ago
Lokesh on Investments in Visakha : విశాఖ బ్రాండ్‌ను నిలబెట్టుకునేందుకు సర్కార్ ఎంతో కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో గతంలో పెట్టుబడులు పెట్టమని తిరిగి వెళ్లిపోయిన వారు కూడా ఇప్పుడు ముందుకొస్తున్నారని చెప్పారు. టీసీఎస్​ కొద్ది రోజుల్లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. విశాఖ బీచ్‌ రోడ్డులో ఓ స్టార్‌ హోటల్‌కు భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
01:10♪♪
01:20♪♪
01:30♪♪
01:40♪♪
01:50♪♪
02:00♪♪
02:10♪♪
02:20♪♪
02:30♪♪
02:40♪♪
02:50♪♪

Recommended