Pastor Praveen Case Updates : పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో ఆయన మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పాస్టర్ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఐజీ వెల్లడించారు.
Category
🗞
NewsTranscript
00:00Dr. Raghuram G. Rajan, M.D.
00:30Dr. Raghuram G. Rajan, M.D.
01:00Dr. Raghuram G. Rajan, M.D.
01:30Dr. Raghuram G. Rajan, M.D.
02:00Dr. Raghuram G. Rajan, M.D.
02:02Dr. Raghuram G. Rajan, M.D.
02:04Dr. Raghuram G. Rajan, M.D.
02:06Dr. Raghuram G. Rajan, M.D.
02:08Dr. Raghuram G. Rajan, M.D.