• 2 days ago
Polavaram Project Construction: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పరుగులుపెడుతోంది. సవాళ్లను దాటుకొని ముందడుగు వేస్తోంది. 9 నెలల కాలంలోనే ప్రాజెక్టు మొత్తం మీద 6.11 శాతం పనులు జరిగాయి. జగన్‌ హయాం ఐదేళ్లలో మాత్రం 11.58 శాతం పనులు మాత్రమే చేశారు. కూటమి ప్రభుత్వంలో 9 నెలల్లోనే అందులో సగం పనులు పూర్తి చేసింది. ప్రధాన డ్యాంలో 3.80 శాతం భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 2.56 శాతం మేర పురోగతి కనిపిస్తోంది.

Category

🗞
News
Transcript
00:30The construction of new diaphragm wall has begun in Polavaram.
00:33The construction of D-wall has begun on 7th January.
00:36It is to be built on a total of 1396 meters.
00:40So far, work has been done on 158.200 meters.
00:45The construction of new diaphragm wall has begun on 7th January.
00:48It is to be built on a total of 1396.200 meters.
00:51So far, work has been done on 158.200 meters.
01:44The construction of new diaphragm wall has begun on 7th December.
02:04After the construction of new diaphragm wall,
02:06the main dam has to be built.
02:09The main dam has to be built.

Recommended