MLA Raj Thakur Family Safe From Earthquake : రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబం శుక్రవారం బ్యాంకాక్‌లో సంభవించిన భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడింది. శనివారం (మార్చి 29న) క్షేమంగా హైదరాబాద్‌కు రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, ఇద్దరు కుమారులు, కోడలు బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు.
Category
🗞
News