Building Collapses in Bhadrachalam : భద్రాచలం పట్టణంలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకొని కామేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక సహాయ బృందాలు కామేశ్వరరావును బయటకు తీసుకొచ్చాయి. భవనం శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందర్ ఉన్నారు. అతడిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో భద్రాచలం సూపర్ బజార్ సెంటర్లో నిర్మాణంలో భవనం ఉన్నట్లుండి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో పనిచేసేందుకు వచ్చిన ఇద్దరు తాపీ కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ సంఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ సిబ్బందితో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. శిథిలాలను తొలగించే యత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూలాయి. దానిపై మిగిలిన అంతస్తుల స్లాబ్‌లు పేర్చినట్లు పడిపోయాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో భద్రాచలం సూపర్ బజార్ సెంటర్లో నిర్మాణంలో భవనం ఉన్నట్లుండి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో పనిచేసేందుకు వచ్చిన ఇద్దరు తాపీ కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ సంఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ సిబ్బందితో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. శిథిలాలను తొలగించే యత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూలాయి. దానిపై మిగిలిన అంతస్తుల స్లాబ్‌లు పేర్చినట్లు పడిపోయాయి.
Category
🗞
NewsTranscript
00:00At 2.40 p.m. on Wednesday, a building in the construction site of Badrachalam Super Bazaar Center collapsed at once.
00:10Two staff members who had come to work in it, got stuck.
00:14As soon as the news reached the collector Jiteshwi Patil, SP Rohit Raj went to the site of the incident
00:20and did the work of removing the rubble with the rescue team.
00:23In the process of removing the rubble, the ground floor pillars, slab and roof,
00:28the remaining slabs of the pillars fell down.
00:31Since there was an empty space next to the building,
00:34Kameshwar Rao, who brought the rescue team from the empty space to the building,
00:42SP and another person, Upendra, said that it will take a lot of time to go inside as they were in the middle.
00:54The operation was carried out from the ground floor.
00:58The NDRF team also helped in this.
01:01We sent a person named Kameshwar Rao to the hospital.
01:07We have heard that there is another person.
01:10We will try to locate him by removing the rubble layer by layer.
01:18We will try to locate him by removing the rubble layer by layer.
01:24We will try to locate him by removing the rubble layer by layer.
01:29We will try to locate him by removing the rubble layer by layer.
01:33Kameshwar Rao was hospitalized for treatment.
01:40Upendra's family members cried to remove the rubble layer.
01:46Music.
02:06Due to the lack of facilities, local authorities have issued notices to stop construction.
02:15The owner of the house, S.K. Maulana, a.k.a. Sripathi Srinivas Dampatulu,
02:19has been doing construction work for the past two years.
02:23Due to the construction of five-story buildings with small pillars on an old building,
02:29the building has been demolished.
02:31There is no permission to demolish the building.
02:34The notice has been sent to the village council.
02:37The authorities are trying to stop the construction.
02:46But they have stopped it.
02:49Now we are seeing the result.
02:51We will take strict action on the people who are suffering.
02:55We will show the effect on the building.
02:59The owner of the house is in good health.