Expansion of Mangalagiri Roads : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి-తెనాలి-నారా కోడూరు మధ్య రోడ్లకు మహర్దశ పట్టింది. గుంటూరు జిల్లాలో ప్రజలు నిత్యం రాకపోకలు అధికంగా సాగించే తెనాలి - గుంటూరు వయా నారా కోడూరు, తెనాలి - విజయవాడ వయా మంగళగిరి రహదారుల విస్తరణకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
Category
🗞
News